Posts: 74
Threads: 0
Likes Received: 60 in 40 posts
Likes Given: 7
Joined: Apr 2023
Reputation:
0
Translate chesi ichinatluga ledu story. Nice and clean. Thank you for the first update.
Meeru mention chesinatlu original story complete avvakapoyina Mee talent tho complete cheyyandi. Request anthe and do not keep long gaps between updates.
(This post was last modified: 16-11-2026, 11:24 AM by
Sipra. Edited 1 time in total.)
Posts: 1,770
Threads: 1
Likes Received: 1,414 in 1,123 posts
Likes Given: 1,954
Joined: Sep 2021
Reputation:
15
Nice starting andi.. bagundi..
Posts: 256
Threads: 5
Likes Received: 347 in 128 posts
Likes Given: 36
Joined: May 2019
Reputation:
18
కథ ఆపేయాలి అని మీరు అనుకుంటే ఓకే, అది మీ ఇష్టం
But వేరే లాంగ్వేజ్ లో ఉన్న కథలు ఇక్కడ తెలుగులో రాయాలి అని అనుకుంటే translation మీద మాత్రమే ఆధారపడకండి. ముందు మీరు కథ చదివి ఉంటారు కాబట్టి మీకు నచ్చింది కాబట్టి ఇక్కడ మీరు రాయండి మీ స్టయిల్ లో. మీకు నచ్చిన పార్ట్స్ రాయండి కొన్ని మీకు నచ్చినట్టు మార్చి రాయండి. అంతేకాని translation మాత్రమే చేయాలి అంటే మీకు ఇబ్బందులు వస్తాయి పక్కాగా. పైగా హిందీ నుండి తెలుగు లేదా ఇంగ్లీష్ నుండి తెలుగు true translation చేస్తే చదవడం కూడా బాగుండదు. So మీరు చదవండి కానీ ఇక్కడ రాసేటప్పుడు మీ స్టయిల్ లో మీకు నచ్చినట్టు రాయండి ఇక్కడ. So మీకు ఆ ఇబ్బందులు ఉండవు
Posts: 1,770
Threads: 1
Likes Received: 1,414 in 1,123 posts
Likes Given: 1,954
Joined: Sep 2021
Reputation:
15
Ok andi miku prob anukunte pareldu but mi own ga rayandi mi style lo story ni continue ni cheyandi if possible