Thread Rating:
  • 11 Vote(s) - 4.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

కుమార్ గాడి కష్టాలు ( ఒరిజినల్ రైటర్)Running

#41

Hi bhayya,
Katha chaala baavundi. Thank you.

Please update cheyandi.
[+] 1 user Likes Kirankumarpvchrm's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#43

Super update
Like Reply
#44

It was seemless.. nothing different from the earlier write up
[+] 1 user Likes Milkboy76's post
Like Reply
#45

Superb superb సార్ మీరు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరియు చక్కటి కథ ni countinue చేస్తున్నందుకు ధన్యవాదాలు
[+] 1 user Likes Hrlucky's post
Like Reply
#46

మధ్యాహ్నం వరకూ పనితో సరిపోయింది కుమార్‌కి. భోజనానికి వెళ్లాలంటే రమేష్‌ ఎదురవుతాడు. ఆదివారం రాత్రి ఎక్కడున్నాడో వాడికి చెప్పాలి. ఆ విషయాలన్నీ చెప్పే ఉద్దేశం కుమార్‌కి లేదు. ఇవే అలోచనలతో కుమార్‌ తన సీట్లోనే ఉండిపోయాడు. సత్యవాణి కూడా వెళ్ళిపోయింది. జ్యోతి ఉండివుంటే తనతో అయినా వెళ్ళి నాలుగు మెతుకులు తినేవాడు పాపం. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నా క్యంటీన్ కి వెళ్ళి రమేష్ కంట పడే ఉద్దేశం లేనే లేదు!

ఇంతలో రమేష్ రానే వచ్చేశాడు వీది దగ్గరికి.

రమేష్‌: ఏరా కుమార్! రూంకి వచ్చి రెండు రాత్రులు అయ్యింది. ఎక్కడికి వెళ్ళావురా?
కుమార్‌: ఎక్కడికెళ్ళా? ఇక్కడే ఉన్నను కదా? ఫ్రెండ్ ంటికి వెళ్ళాలేరా.
రమేష్: ఫోన్ కూడా చెయ్యలేదు. కంగారు పడతా కదరా. హైదరబాదులో నాకు తెలియని ఫ్రెండ్ కూడా ఉన్నాడా?
కుమార్: ఉన్నావులేరా పెద్ద నువ్వే. అయినా నీకు అన్నీ చెప్పాలారా! చెప్పి వెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అని త్రివిక్రం డైలాగ్స్ తో తినకురా ప్లీస్..
రమేష్‌: ఒరేయ్‌, ఆదివారం రాత్రి ఎక్కడ పడుకున్నావో చెప్పకపోతే కనీసం కొత్త అబద్ధమైనా చెప్పరా. అదే పాత ఫ్రెండ్‌ దగ్గర అంటే బోర్‌ కొడుతోంది.
కుమార్‌: నీకు పనేమీ లేదా రా?
రమేష్‌: ఉంది. నీ అబద్ధాలు పట్టుకోవడం నా పార్ట్‌టైమ్‌ జాబ్‌ అనుకో.
కుమార్‌: సరే, నువ్వు నీ పని చూసుకో. నా విషయాలు వదిలెయ్‌. బొడ్డుకోసి పేరు పెట్టినట్టు బిల్డప్ ఆపరాబాబూ.
రమేష్: కాకినాడలో శారదక్క ఉండేది కాబట్టి సరిపోయింది. ఎంత కనిపెట్టుకుని ఉండేది అసలు.. దేవత కదరా.. ఆ డ్యూటీ కమలత్త నాకు ఇచ్చింది ఇప్పుడు. చాలా. ఇంకా ఏమైనా చెప్పాలా?
రమేష్‌: అలాగే. మీ అమ్మకి ఫోన్‌ చేసి చెబుతా. ఆవిడే చూసుకుంటుంది.
కుమార్‌: ఒరేయ్‌... మా అమ్మని ఇందులోకి లాగకు!

శారదక్క పేరు వినగానే కుమార్ ఘాదికి కాకినాడలో కామకలాపాలు గుర్తొచ్చాయి. నిజంగా దేవత.. కామదేవత శారద. పాపం పూకుని పస్తులు పెడుతోంది ఇప్పుడు. ఒకసారి కాకినాడ వెళ్ళి తన ఆకలి తీర్చి రావాలి.

తన ఆలొచనలకి ఆనకట్ట వేస్తూ రమేష్ గదమాయించి మళ్ళీ అడిగాడు.

రమేష్‌: అయితే ఎక్కడున్నావో మాత్రం చెప్పనంటావ్. అంతేగా!

కుమార్‌ కాసేపు ఆలోచించి ఫోన్‌ పట్టుకుని లేచాడు.
కుమార్‌: ఒక్క నిమిషం. ముఖ్యమైన కాల్‌!
రమేష్‌: ఫోన్‌ మోగకుండానేనా?

కుమార్‌ సమాధానం చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు.

రమేష్‌ నవ్వుకుని తన ఫోన్‌ తీసి కమలకి కాల్‌ చేశాడు.

కమల: హలో రమేష్‌ బాబూ! ఏంట్రా, ఈ టైంలో ఫోన్‌ చేశావు? కుమార్ ఎలా ఉన్నాడు రా? ఫోన్ కూడా చేసే ఖాళీ ఉండతం లేదేమో?
రమేష్‌: ఏమీ లేదు అత్తా. నీ కొడుకు బాగానే ఉన్నాడు. కానీ వాడి వ్యవహారాలు చూస్తుంటేనే.. నువ్వొచ్చి దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
కమల: ఏం చేశాడ్రా మళ్లీ?
రమేష్‌: ఏం చేశాడో నాకే సరిగ్గా చెప్పడం లేదు. నువ్వు ఉంటే కనీసం వాడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో తెలుస్తుంది. పైగా ఇంట్లో నువ్వుంటే బాగుంటుంది.
కమల: థాంక్స్ రా రమేష్. నీకు నా మీద ఉన్న ప్రేమా, బాధ్యత వాడికి కూడా కొంచెం ఉంటే బాగుండేది!
రమేష్: నువ్వంటే ఎప్పుడూ ప్రేమే అత్తా..అందులో అనుమానం ఏముంది?

కమల ముఖంపైన చిన్న చిరనవ్వు వచ్చింది తనకి తెలియకుండానే.

రమేష్‌: వాడి తిరుగుళ్ళకి నన్ను బాధ్యత తీసుకోమంటే మాత్రం కష్టం అత్తా. అది నువ్వే చూసుకోవాలి. కానీ నువ్వు వస్తే నాకు ఎక్కువ సంతోషం.
కమల: వాడిని చూసుకోవడానికి నన్ను పిలుస్తున్నావా, లేక నిన్ను చూసుకోవడానికా?
రమేష్‌: నన్ను చూసుకోవడానికి నువ్వు వస్తా అంటే మరీ సంతోషం అత్తా. రోజంతా ఆఫీసులో పని చేసి ఇంటికి వస్తే, నువ్వు ఎదురుగా ఉంటే అలసటంతా పోతుంది.
కమల: వంట చేసి పెడితే చాలా? బట్టలు కూడా ఉతకాలా? ఇంకా ఏమేం కావాలో!!
రమేష్‌: అవన్నీ మెషీన్లు చేసేస్తాయి అత్తా. నాకు కావాల్సింది నువ్వు. నువ్వు పక్కన కూర్చుని మాట్లాడితే చాలు. నీతో కాసేపు గడపడానికి ఏదో ఒక కారణం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇంక! నీ చేతి వంట మాత్రం అమోఘం.

కమల నవ్వబోయి ఆగిపోయింది. రమేష్‌ గొంతులోని చనువు ఆమెకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచి తన చుట్టూ తిరిగిన పిల్లాడు, యుక్తవయసులో తనని చూసినప్పుడు చూపు తిప్పుకోలేని కుర్రాడు, ఇప్పుడు తనతో మాట్లాడుతున్న తీరు — అన్నీ ఆమెకు అర్ధమౌతూనే ఉన్నాయి. రమేష్ ఇంతలా ఎవ్వరితోను మాట్లాడటం చూడలేదు తను. పిల్లడిగా సిగ్గుపడుతూ ఉండేవాడు..ఇప్పుడు పెద్దాడయ్యాదన్నమాట.

కమల: నువ్వు మరీ మునగచెట్టు ఎక్కించేస్తున్నావు రా. కుమార్‌తో స్నేహం చేసి వాడి మాటలు నేర్చుకున్నావా, లేక నీ దగ్గర కూడా ఈ విద్యలు మొదటి నుంచే ఉన్నాయా?
రమేష్‌: కుమార్‌ దగ్గర నేర్చుకున్నది అబద్ధాలు మాత్రమే. నిన్ను మెప్పించడం మాత్రం నా సొంత విద్య. నీకోసం మాత్రమే వచ్చిన విద్య. ఇలా ఇంక ఎవరిదగ్గరా మాట్లాడలేను అత్తా..
కమల: నన్ను మెప్పించి ఏం చేసుకుంటావురా?
రమేష్‌: నువ్వు నవ్వితే చాలు. నువ్వు నవ్వుతున్నప్పుడు నీ పక్కన కూర్చుని ఆ నవ్వుని చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా.. నీతో మాట్లాడుతూ సమయం గదపటం నాకు చాల నచ్చుతుంది అత్తా.

ఆ మాటల్లోని కోరికను కమల తేలిగ్గానే అర్ధం చేసుకోగలిగింది. అతను తనని కేవలం ఆప్యాయంగా చూసుకోవడం లేదని ఆమెకు తెలుసు. కానీ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తే.. నొప్పిస్తే.. ఇన్నేళ్ల పరిచయాన్ని ఒక్కసారిగా పరాయి సంబంధంగా మార్చినట్టవుతుందని అనిపించింది. అంతేకాదు, కుమార్‌ కోసం రమేష్‌ చేస్తున్న సహాయాన్ని కూడా ఆమె మర్చిపోలేదు. అన్నింటికీ మించి కుమార్ తోటి వాడు. కొడుకు తోటి వాడు.. కొడుకు లాంటి వాడే!!

కమల: సరే బాబూ, నీ మాటలన్నీ వింటుంటే నేను హైదరాబాద్‌కి వస్తే నన్ను మరీ పనిమనిషిలా చూడవని అర్ధం అయ్యింది.
రమేష్‌: చీ.. పనిమనిషిలా అంటావేంటి అత్తా? నువ్వు నా ఇంట్లో రాణివి. నా మీదా, కుమార్ మీద నీకు నచ్చినట్టు అధికారం చెలాయించొచ్చు. నీకు ఏది కావాలన్నా నాతో చెప్పొచ్చు. నీకు నచ్చినట్టు ఉండొచ్చు.
కమల: మరి.. నీకు నచ్చినట్టు కూడా ఉండాలా?

రమేష్‌ కాసేపు మౌనంగా ఉండి నవ్వాడు.

రమేష్‌: నాకేం కావాలో నీకు తెలియదా అత్తా?

కమల చేతిలోని ఫోన్‌ మీద పట్టు కొంచెం బిగిసింది. వాడు ఆ మాటను సరదాగా అనలేదు. తాను అర్థం చేసుకుంటాననే నమ్మకంతోనే అన్నాడు. ఎలా సమాధానం చెప్పాలి ఇప్పుడు అనే అలోచన మొదలయ్యింది. కొడుకు లాంటి వాడు తన మీద కోరిక తనతోనే చెప్తున్నాడు. ఇబ్బందిగానే ఉన్నా ఈ డిస్కషన్ ని తానుగా ఆపలేని పరిస్థితి. ఆగిపోతే బాగుండు.

కమల: తెలుసు రమేష్‌. కానీ తెలిసిన ప్రతిదానికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదుగా!
రమేష్‌: నిజమే. అందుకే నిన్ను ఏదీ అడిగి ఇబ్బంది పెట్టడం లేదు. నువ్వు దగ్గరగా ఉంటే చాలు. నిన్ను చూస్తూ ఆనందపడిపోతాను తెలుసు కదా అత్తా.. మిగతావన్నీ కాలమే చూసుకుంటుంది.

కమలకి ఆ మాటలోని అంతరార్థం స్పష్టంగా వినిపించింది. అతను తన కోరికను దాచడం లేదు; అదే సమయంలో, తనను వెంటనే సమాధానం చెప్పమని ఒత్తిడి చేయడం లేదు. ఆ ధైర్యం ఆమెను కొంత కలవరపెట్టింది, కొంత సంతోషపెట్టింది కూడా. తన జీవితంలో చాలా కాలంగా ఎవరి మాటల్లోనూ వినిపించని ఆప్యాయత ఇది. కానీ ఆ ఆప్యాయత వెనుక ఉన్న కోరికను అంగీకరిస్తే, తన జీవితంలో కొత్త చిక్కు మొదలవుతుందని కూడా ఆమెకు తెలుసు. అలాగని కాదంటే కూడా ఇబ్బందే.. పరాయి వాడైనా సొంతవాడిలా అన్నీ చూసుకుంటున్నాడు. ఆళ్ళగడ్డకోసం వెళితే కూడా సళ్ళవంక చూసే లోకం ఇది. వీడు ఏది తిరిగి ఆశించకుండా కుమార్ కి ఇంత సాయం చేస్తున్నాడు.

పరాయి వాడైనా.. పరాయివాడేగా..

కమల: నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదురా.
రమేష్‌: ఇప్పుడే ఏమీ చెప్పొద్దు అత్తా. ముందు హైదరాబాద్‌కి రా. నీతో మాట్లాడి సరదాగా గడిపే అవకాశం ఇవ్వు. ఫోన్‌లో ఎంత మాట్లాడినా, నువ్వు ఎదురుగా ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. అక్కడ ఉండి చేసే పని ఎలాగూ ఏమీ లేదు. ఉండేదేదో ఇక్కడ మాతో దర్జాగా ఉంటావు. వచ్చెయ్ అత్తా.. కలిసే ఉందాము.
కమల: సరే. చూద్దాం..ముందు నా పనులు చక్కబెట్టుకుంటాను. వస్తానో లేదో తర్వాత చెబుతాను.
రమేష్‌: నువ్వు వస్తావనే అనుకుంటున్నాను. నీకు టికెట్‌ కావాలన్నా, స్టేషన్‌కి వచ్చి రిసీవ్ చేసుకోలన్నా నాకే చెప్పు అత్తా. అన్నీ నేను చూసుకుంటాను.
కమల: అంతా నీకే అప్పగిస్తే, నేను చేయాల్సిందేమీ ఉండదన్నమాట!
రమేష్‌: నువ్వు వచ్చాక నాకోసం కొంచెం సమయం కేటాయిస్తే చాలు అత్తా. మిగతా పనులన్నీ కలిసే చేసుకుందాము.

కమల పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. వాడి ఆశలు అర్ధమవుతున్నా కాదనలేకపొతోంది.

కొడుకు లాంటివాడే.. కొడుకు కాదుగా..

కమల: సరే రా. ముందు నీ పని చూసుకో. తర్వాత మాట్లాడదాం.
రమేష్‌: అలాగే అత్తా. జాగ్రత్త. నువ్వు వస్తావని ఎదురుచూస్తుంటాను.

ఫోన్‌ కట్‌ అయింది.

కమల ఫోన్‌ పక్కన పెట్టి కొద్దిసేపు మౌనంగా కూర్చుంది.
రమేష్‌కి తన మీద ఉన్నది కేవలం అభిమానం కాదని ఆమెకు ఎప్పటినుంచో తెలుసు. ఇప్పుడు ఆ ఆకర్షణ మాటల్లోనూ బయటపడుతోంది. అతన్ని మందలించాలనిపించినా, ఆ మాటలు తనకు అసహ్యంగా అనిపించలేదన్న నిజం ఆమెను ఆపుతోంది. కుమార్‌కి ఉద్యోగం రావడంలో రమేష్‌ సహాయం చాలా ఉంది. ఇప్పటికీ కుమార్ మీద బాధ్యతను రమేష్ తనదిగానే భావిస్తున్నాడు. ఆ కృతజ్ఞత ఒకవైపు, తనను కోరుకుంటున్నాడని తెలిసినప్పుడు మనసులో కలుగుతున్న అలజడి మరోవైపు.. హైదరాబాద్‌కి వెళ్తే వాడికి దగ్గరగా ఉంటాను. కానీ ఆ దగ్గరతనం ఎంతవరకూ వెళ్లనివ్వాలి? ఆమెకు సమాధానం తెలియదు. కానీ రమేష్‌ మాటల్ని పూర్తిగా తిరస్కరించలేకపోయిందన్న విషయం మాత్రం ఆమెకు స్పష్టంగా అర్థమైంది.

________________________________________

కారిడార్‌లో ఫోన్‌ మాట్లాడుతున్నట్టు నటిస్తూ తిరుగుతున్న కుమార్‌కి కొద్దిసేపటికి రమేష్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది.
“క్యాంటీన్ కి వచ్చెయ్. ఆకలి దంచుతోంది. అన్నట్టు కమల అత్తతో మాట్లాడాను. త్వరలో హైదరాబాద్‌ వస్తోంది.”
కుమార్‌: అమ్మో!
రూపతో మొదలైన రహస్యం ఒకవైపు, జ్యోతి మీద పెరుగుతున్న ప్రేమ మరోవైపు, ఆఫీసులో రవళి చిలిపి మాటలు ఇంకోవైపు. ఇప్పుడు వీటన్నిటి మధ్యలోకి అమ్మ కూడా వస్తోంది. ఇవెక్కడి మాస్ కష్టాలు రా దేవుడా!

కానీ రమేష్‌కి.. ఇది కష్టం కాదు.. సుఖం!

కమల హైదరాబాద్‌కి రావడం అతనికి జీవితంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశానికి మొదటి అడుగు.

ఆ తలుపు అవతల ఏముందో రమేష్‌కి తెలియదు. కమలకి మాత్రం ఆ తలుపు తెరిస్తే తన మనసులోని ఏ భావాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న ప్రశ్న మొదలైపోయింది.

Social Media Presence

Ping me on Telegram @cherianraju
Like Reply
#47

Super update broo
Like Reply
#48

chala baaga raasthunnaru....mee writing style alane vundi(superb gaa).....new updates, old story ki continution laane vunnayi....elane, రసవత్తరం ga konasaaginchandi
[+] 1 user Likes Rockerz's post
Like Reply
#49

Jyothi gudda ni rupa tho nakinchu bro
Like Reply
#50

Thanks for coming back and continuing this story. Welcome back
[+] 1 user Likes chittiraju's post
Like Reply
#51

Bagundi andi update.. nice
[+] 1 user Likes Nani666's post
Like Reply
#52

హైడ్_కాక్ గారు, వెల్కం హోం అండి. ఈ స్టోరీ కోసం ఎంతో ఎదురుచూసాం. ఇప్పటికైనా మీరు తిరిగివచ్చినందుకు చాలా సంతోషం. మీలాగే మిగతా రైటర్లు కూడా తిరిగివస్తే చాలాబాగుంటుంది. తదుపరి అప్డేట్ కోసం .ఎదురుచూస్తుంటాం. Thanq.
[+] 2 users Like Cant's post
Like Reply
#53

Good update continue
[+] 2 users Like hemu4u's post
Like Reply
#54

Real difficulties will find himself by Kumar when his mother comes and Rupa know who is Mohini
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#55

Superb superb update
[+] 1 user Likes Hrlucky's post
Like Reply
#56

iragadeestunnaru hyd_cock bro.. on the original story!!
Please continue!!!
Like Reply
#57

Next plz
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#58

Super. Just completed.
[+] 1 user Likes Thiz4fn's post
Like Reply
#59

Weldone it is too good ??
[+] 1 user Likes ppkumar's post
Like Reply
#60

Weldone it is too good ???
Like Reply
49,351 views




Users browsing this thread: 1 Invisible User(s), 9 Guest(s)